Blog
Your Heat Rash Solution Is Here: Learn How to Identify and Beat Heat Rash
Heat rash, or prickly heat or miliaria, is a common and irritating dermatologic condition that occurs in anyone, particularly in warm and humid conditions, infants, and people who are bedridden or less ambulatory.
Hyperglycemia: Understanding High Blood Sugar, Its Causes, Symptoms & Management
Hyperglycemia, or elevated blood sugar, is a condition defined by an excess of glucose in blood plasma. Primarily a feature of diabetes mellitus, it may also arise in individuals without diabetes under various circumstances.
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్- IBS (ప్రకోప ప్రేగు రుగ్మత): కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు సమర్థవంతమైన నిర్వహణ మార్గములు
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే ఒక సాధారణ, దీర్ఘకాలిక రుగ్మత.
DBS vs. FUS: A Comprehensive Analysis of Deep Brain Stimulation & Focused Ultrasound for Neurological Disorders
Neurological disorders such as Parkinson’s disease, essential tremor, and epilepsy are notorious for impairing quality of life, generally presenting with cruelly debilitating states of motor and non-motor symptoms.
అజీర్తి ఎందువలన వస్తుంది? అజీర్తి లక్షణాలు, దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు, చికిత్స
మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి చాలా అసౌకర్యంగా మారుతుంది. ఒక్క రోజులో తగ్గే సమస్య కాదు కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ప్రతీరోజూ అజీర్తి వలన బాధ పడుతుంటారు.
యూరిక్ యాసిడ్: ఆరోగ్యంపై యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం, అసమతుల్యతలకు కారణాలు, మరియు నియంత్రణ
యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం ప్యూరిన్‌లను (కొన్ని ఆహారాలు మరియు శరీర కణజాలాలలో లభించే పదార్థాలను) విభజన చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన సహజ వ్యర్థ ఉత్పత్తి. దీని యొక్క పాత్ర చాలా ముఖ్యం. సాధారణంగా, ఇది మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది, కానీ కొన్ని సందర్భాలలో అసమతుల్యత కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, దానిని హైపర్‌యూరిసెమియా అంటారు.
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స
మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక కవాటము (వాల్వ్) లాంటి అమరిక ఉంటుంది, దీనిని లోవర్ ఎసోఫాజియల్ స్పింక్టర్ అంటారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు గుటక వేసే సమయంలో ఈ వాల్వ్ తెరుచుకుంటుంది, ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తర్వాత దానంతట అదే మూసుకుపోతుంది.
ఎండోక్రైన్ రుగ్మతలు: కారణాలు, నిర్దారణ, లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలు
మానవ శరీరంలో హార్మోన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన చర్యలు అంటే ఆకలి, నిద్ర, దాహం మొదలైన వాటిని హార్మోన్లు ప్రేరేపిస్తాయి. ఇంత ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి శరీరంలో కొన్ని గ్రంథులు ఉంటాయి, వాటిని అంతః స్రావ గ్రంథులు (ఎండోక్రైన్) అంటారు.
రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ & ప్రయోజనాలు
ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సంబంధిత సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను సులువుగా అధిగమించడానికి రక్తనాళ శస్త్రచికిత్స విభాగం కొన్ని అధునాతనమైన మార్పులకు నాంది పలికింది.